September 15, 2025
ప్రతి ఒక్కరు కూడా నీతి, నిజాయితీతో, న్యాయ బద్ధమైన సంపాదనను పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. త్రాగుడు, వ్యభిచారము, చీట్లపేక, గంజాయి , మత్తు పదార్థాలు , బెట్టింగ్, on-line గేమ్స్ లాంటివి అన్ని పూర్తిగా మాని